సన్ టాన్ తో భాద పడుతున్నరా? || Telugu Home Remedies for suntan || suntan || Telugu

 

 

సన్ టాన్ తో భాద పడుతున్నరా?

కొంత మందికి ఎండల్లో బైటకి వెళ్ళి రాగానే ముఖం కాళ్ళు ,చేతులు ఎండ బారిన పడి నల్లగా తయరూవుతాయి

మిగత శరీర భాగాలతో పొల్చుకుంటే టాన్ కారణంగా నల్లగా అసహ్యం గా కనిపిస్తాయి

 

దీని కోసం చాల మంది బైటకి వెల్లె ముందు కొన్ని కెమికల్స్ ఉన్న లోషన్స్ రాసుకుంటారు

ఐన సరే టాన్ పడుతూనే వుంటుంది.

దీన్ని సలూన్స్ కి వెల్లి వదిలించుకుందాం అంటే అంత టైం ఉందదు .పైగా చాలా ఖర్చుతో కూడుకుంటుంది

మీ లాంటి వారి కోసం డబ్బులు శ్రమ వృదా కాకుండా

ఇంట్లొనే ఈ సమస్య కి చక్కటి పరిష్కార మర్గాలు చాలా ఉన్నాయి

ఇప్పుడు ఐతే మనం ఒక చక్కటి రెమెడి గురించి తెలుసుకుందాం.

రెమెడి : 1

పెరుగు ,నిమ్మరసం

 

 

టాన్ కారణంగా నల్లగా మారిన మీ శరిరభాగలను తిరిగి పూర్వపు స్థితిలోకి తీసుకు రావడం లో ఈ పెరుగు, నిమ్మరసం బాగా సహాయ పడతాయి .
మరి ఎందుకు అలస్యం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
దీనికి కావలిసినవి :
పెరుగు
నిమ్మరసం
తయరి విధానం : ఒక బౌల్ తీసుకోని దీనిలో రెండు స్పూన్ల పెరుగు , ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి
ఈ మిశ్రమాన్ని టాన్ కరణంగా నల్లగ మారిన శరిర భాగాలకి పట్టించి కాసేపు మర్దన చేయాలి.
ఒక పదిహేను నిముషాలు పాటు ఉంచుకోని చల్లని నీటితో కడిగేసుకోవాలి
ముఖ్య గమనిక : ఈ ఫేస్ ప్యాక్ ని ఎండ లో నుంచి వచ్చాక అప్లయ్ చేసుకోవాలి .
వారం రోజుల్లో కనీసం రెండు లేదా మూడు సార్లు ఈ ప్యాక్ ని అప్లయ్ చేస్తే
ఈ సమస్యకు ఈజిగా చెక్ పెట్టవచ్చు

ఎందుకు అంటే :

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్, ముఖం మీది మృత చర్మాన్ని తొలగించుటలో సహాయం చేస్తుంది. తద్వారా ముఖం యవ్వనంగా, తాజాదనంతో ఆరోగ్యంగా రోజంతా ఉండుటలో సహాయం చేయగలదు.

 

 

నిమ్మరసంలో అధికంగా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం పై ఉన్న మృతకణాలను తొలగించి, చర్మానికి నిగారిఒపును తీస్కుని రావడంలో సహాయం చేస్తుంది. నిమ్మ రసం లోని క్రిమి సంహారక తత్వాలు మొటిమల నివారణలో సహాయం చేస్తుంది కూడా. రోగ నిరోధక తత్వాలు కూడా అధికంగా ఉన్న విటమిన్-సి కొల్లెజెన్ పెరగడంలో సహాయం చేస్తుంది కూడా. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మానికి బ్లీచ్ లా పని చేసి, చర్మ సౌందర్యానికి తోడ్పాటుని అందివ్వగలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *