నిముషాల్లో మీ అవాంఛిత రోమాలను తోలగించుకోండిలా || how to get rid off unwanted hair instantly and permanently || Telugu || unwanted hair tips Telugu

చాలా మందికి కాళ్ళు చేతులు మీద వెట్రుకలు ఉండడం ఇష్టం ఉండదు .
కొంత మంది అడావరికి ఇతే ఈ అవాంఛిత రోమాలు చెంపలు , గడ్డం మీద కూడా ఉంటాయి
వీటిని తొలిగించేందుకు అనేక పద్దతులు ఉన్నాయి , ఐతే ఇవి చాలా పెయిన్ ఫుల్ గా ఉంటాయి

 

అలా కాకుండా సహజమైన పద్దతి లో మీ అవాంచిత రోమాలను నిముషాల్లో తొలిగించుకోవచ్చు , అంతే కాకుండా స్మూత్ మరియు గ్లోయింగ్ చర్మాన్ని పొందవచ్చు .

మరి ఎందుకు ఆలస్యం దీన్ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం
దీనికి కావల్సినవి : లికొరైస్ పౌడర్ 1 టీ స్పూన్
పసుపు 1 టీ స్పూన్
రోజ్ వాటర్ 1 టీ స్పూన్
టాల్కం పౌడర్ ( సరిపడినంత)
తయారీ విధానం : ఒక బౌల్ తీసుకోని దీనిలో పసుపు , లికొరైస్ పౌడర్, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి , తరువాత టాల్కం పౌడర్ ని తీసుకొని అవాంచిత రోమాల పై రాయాలి
తరువాత బాగా కలిపిన మిశ్రమాన్ని అవాంచిత రోమాలు పై ప్యాక్ లా పూసి 20 నిముషాలు పాటు వదిలేయాలి.
తరువాత నార్మల్ వాటర్ తో కడిగేసుకోవాలి.
ఇలా వారం లో రెండు సార్లు ఒక నెల రోజులు పాటు చేస్తే ఇది మీ అవాంచిత రోమాల పెరుగుదలను శాస్వతం గా అపివేస్తుంది.
అంతే కాకుండా మీ చర్మాన్ని చాలా బ్రైట్ గా చాలా స్మూత్ గా వుండేల చేస్తుంది.
లికొరైస్ పౌడర్

ఇది మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది, అంతేకాకుండా ఈ పౌడర్ మీ చర్మం పై ఉండే అవాంచిత తొలగించి మీ చర్మాని క్లియర్ అండ్ స్మూత్ గా ఉండేలా చేస్తుంది 
పసుపు

పసుపు లో యాంటి సెప్టిక్ మరియు యాంటి బ్యాక్టిరియల్ ప్రొపర్టిస్ ఉంటాయి.
ఇది చర్మం పై ఉండే బ్యాక్టిరియా , పింపుల్ మరియు మరకలను , మచ్చలను తోలిగించి చర్మనికి మంచి కాంతిని ఇవ్వడం లో పసుపు బాగ పని చేస్తుంది
రోజ్ వాటర్

రోజ్ వాటర్ లో యాంటి ఇనఫ్లమెటరీ లక్షనాలు పుష్కలం గా ఉంటాయి , ఇవి చర్మం ఎర్రబడడం. ఎక్నె , వంటి వాటిని తొలగించడం తో పాటు , చర్మం లోని
అధిక నూనె ఉత్పత్తులను , మరియు మలినలను తోలగించి చర్మాని తాజగా ఉండేల చేస్తుంది

1 thought on “నిముషాల్లో మీ అవాంఛిత రోమాలను తోలగించుకోండిలా || how to get rid off unwanted hair instantly and permanently || Telugu || unwanted hair tips Telugu

  1. I need this particular tips in English how I can remove the un wanted hairs on face using natural article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *